
JAC
Hardvoixe
రా కదలిరా.... కలిసి పోరాడుదాం రా.... కదలి రా.... ఓ సచివాలయ ఉద్యోగి రా.... కదలి రా.... భయము వీడి పిడికిలి బిగించి మన ఐక్యత చాటుదాం రా.... కదలి రా.... అదరక బెదరక రా.... కదలి రా.... నీకోసం నువ్వుగా రా.... కదలి రా.... నీ ఆత్మ గౌరవానికై రా.... కదలి రా ఐక్యమత్యమే మహాబలం మన ఐక్యత చూపుదాం రా.... కదలిరా.... రా.... కదలిరా.... కలిసి పోరాడుదాం రా.... కదలిరా.... ఓ సచివాలయ ఉద్యోగి రా.... కదలిరా.... వేయి అడుగేయి అడుగు ముందుకెయి నీ బానిస బ్రతుకు నుండి విముక్తి కోసం వేయి అడుగేయి ఎవరో వస్తారు ఏమో చేస్తారు అని ఆలోచించకు మిత్రమా నీ కోసం మేమున్నాం రా.... కదలి రా.... నీకోసం నీ పిల్లల కోసం నీ భవిష్యత్తు కోసం నీ ఆత్మ గౌరవం కోసం రా.... కదలిరా.... పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప రా.... కదలిరా....కలిసి పోరాడుదాం రా.... కదలి రా.... ఓ సచివాలయ ఉద్యోగి రా.... కదలి రా.... ఆత్మగౌరవం.. ఆత్మగౌరవం.. ఇది మన ఆత్మ గౌరవం నీ ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఎన్నో సర్వేల కోసం ఇంటింటికి వెళ్లి సేవలు చేశావు నీ ఆత్మగౌరవం కోసం మొదటిసారి నీ కోసం నువ్వు రా.... కదలి రా.... ఓ సచివాలయ ఉద్యోగి నిన్నే రా.... కదలి రా.... ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా.... కదలిరా .... చచ్చేంత భయం చావు కంటే భయంకరం రా.... కదలి రా.... ఒక చేత్తో బలాన్ని చూపగలం అదే అన్ని చేతులు కలిస్తే ఏదైనా సాధించగలం రా.... కదలి రా.... కదలి రా......